Total Pageviews

Friday 21 July 2023

R. P. PATNAIK, Music director, singer, actor

R. P. PATNAIK (CHARCOAL PENCIL SKETCH)


Ravindra Prasad Patnaik is an Indian music composer, singer, actor, screenwriter and film director who works in Telugu, Kannada and Tamil.

ఆర్. పి. పట్నాయక్ గా పిలువబడే రవీంద్ర ప్రసాద్ పట్నాయక్ తెలుగు సినీ సంగీత దర్శకుడు, నటుడు, రచయిత, చిత్ర దర్శకుడు. 

ఈ రోజు నా  pencil గీతల్లో రూపుదిద్దుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ ఆర్. పి. పట్నాయక్. విభిన్న రంగాల్లో ప్రతిష్టాత్మకమైన Filmfare, నంది పురస్కారాలు అందుకున్న విశిష్ట వ్యక్తి శ్రీ పట్నాయక్.

శ్రీ పట్నాయక్ ఉజ్వల భవిష్యత్తు కాంక్షిస్తూ వారు మరిన్ని పురస్కారాలు గెలుచుకోవాలని కోరుకుంటున్నాను.


- పొన్నాడ మూర్తి.



 

No comments:

Post a Comment