Total Pageviews

Friday 11 December 2015

Shavukaru Janaki - Pencil Drawing

Sankaramanchi Janaki (born 12 December 1931), popularly known as Sowcar Janaki, is a south-Indian actress who has acted in over 385 TamilTeluguKannadaHindi and Malayalam films. She also performed on stage in over 300 shows and was a radio artist during her earlier years. Her career as film actress began after her marraige only. She became a popular actress with hits such as Shavukaru  (Telugu), Naan Kanda Sorgam, Kaviya Thalavian, Thayikku Thalaimagan, Panam Paadithavan, Puthiya Paravai(Tamil) and Iru Kodugal (Tamil). She worked with famous directors such as Dada Mirasee and K Balachandar. She served as jury member for the National Indian Films awards committee and as chair person for state Telugu Films awards committee.
www.telugu.telugodu.com వారు ఆమె గురించి ఇలా అంటున్నారు.

మూడు ప‌దుల వ‌య‌సుకే అంతా అయిపోయింద‌నుకుని ఆశ‌లు నీరుగార్చుకుంటున్న యువ‌త‌కు ఓ హీరోయిన్ బుద్ధి చెబుతోంది. అయితే ఆమె ఇప్ప‌టి హీరోయిన్ కాదు. నిన్న‌టి త‌రం హీరోయిన్ కూడా కాదు. మొన్న‌టి, ఇంకా చెప్పాలంటే మ‌రీ మొన్న‌టి త‌రం.. పాత త‌రం హీరోయిన్‌. ఆ హీరోయిన్ పేరు షావుకారు జాన‌కి. ఓ ప‌క్క ఇంటిని చ‌క్క‌దిద్దుకుంటూనే, త‌న‌కు న‌చ్చిన వంట‌ల్లో ప్ర‌యోగాలు చేస్తూనే, న‌ట‌న‌లో త‌న‌దైన శైలితో దూసుకుపోయింది షావుకారు జాన‌కి. ఇప్పుడు ఆమెకు 83ఏళ్ళు. ఆమె మ‌న‌వ‌రాలు సైతం న‌ట‌న‌కు గుడ్‌బై చెప్పి వెళ్లిపోయిన ఈ త‌రుణంలో ఆమె వ‌రుస సినిమాల‌ను అందిపుచ్చుకుంటోంది. హీరోయిన్ బామ్మ పాత్ర‌లో పెద్దింటి మ‌హిళ‌గా మెప్పించింది కంచెలో. లేటెస్ట్ గా సౌఖ్యంలో అయితే ఆమె గెట‌ప్‌కు మ‌రిన్ని పాజిటివ్ రివ్యూలు వ‌స్తున్నాయి. నెత్తిమీద హ్యాట్‌, హాట్ ష‌ర్ట్, షార్ట్, చేతిలో పింక్ లిప్ స్టిక్‌తో చూప‌రుల‌ను ఇట్టే ఆక‌ట్టుకుంటోంది ఆమె షాట్‌. గోపీచంద్‌, రెజీనా క‌న్నా షావుకారుజాన‌కిని ఆ గెట‌ప్‌లో చూడ‌టానికే ఆ మె ఆభిమానులు ఎక్కువ సార్లు టీజ‌ర్‌ను చూస్తున్నారు. సో ఇప్పుడు అంద‌రి క‌ళ్ళు ఆమె వైపే. 

No comments:

Post a Comment